తణుకు: కూటమి పాలనపై మాజీమంత్రి ఫైర్

57பார்த்தது
కూటమి పాలనపై తణుకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపణలు చేశారు. మంగళవారం తణుకు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కిందా ఇస్తానన్న రూ.  20 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி