మళ్లీ ఆయన మాట్లాడితే కౌంటర్ ఇస్తా

72பார்த்தது
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తనకు గానీ, తమ పార్టీకి గానీ హీరో అల్లుఅర్జున్‌తో ఎటువంటి శత్రుత్వం లేదని అన్నారు. ఇటీవల ఆయన హీరోపై చేసిన వ్యాఖ్యలు వైరల్ కాగా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. అల్లుఅర్జున్‌పై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు. మొన్న ఆయన మాట్లాడితే మాట్లాడాను. మళ్లీ ఆయన మాట్లాడితే కౌంటర్ ఇస్తానని అన్నారు.

தொடர்புடைய செய்தி