ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

70பார்த்தது
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
పోలవరం మండలంలోని గూటాల 2 ( కొత్త పట్టిసీమ ) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి కావలసిన పరికరాలన్నీ కూడా ఎంఅందుబాటులో ఉన్నవి లేదా అని పరిశీలించారు. గత సంవత్సరంలో వచ్చిన గోను సంచులు సమస్య, రవాణా నిమిత్తం లారీలు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు సౌకర్యవంతంగా వినియోగించుకునేలా చూస్తామాన్నారు.

தொடர்புடைய செய்தி