పంచాయతీ కార్యదర్శిపై పోలవరం ఎమ్మెల్యే ఆగ్రహం

82பார்த்தது
ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం పి. రాజవరం గ్రామంలో శుక్రవారం గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడే సమయంలో మైక్ సరిగ్గా పనిచేయకపోవడంతో సెక్రెటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుంటే కనీసం మైక్ కూడా పనిచేయదా అంటూ సెక్రెటరీ నిలదీశారు. మళ్లీ గాని ఇటువంటి రిపీట్ అవుతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி