గోదావరి వరద క్రమేపి తగ్గుముఖం

50பார்த்தது
గోదావరి వరద క్రమేపి తగ్గుముఖం
గోదారమ్మ శాంతించడంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద గురువారం నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ సాయంత్రానికి 33. 35 అడుగులకు చేరింది. దీంతో 48 గేట్ల ద్వారా 11. 52 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళుతున్నట్లు జలవనరుల శాఖాధికారులు చెప్పారు. పోలవరం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో వంతెనపై నీరు కొద్దిగా తగ్గడంతో రాకపోకలు కొనసాగుతున్నాయి.

தொடர்புடைய செய்தி