పాలకొల్లు: ఏపీని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా చేద్దాం: సీఐ

55பார்த்தது
పాలకొల్లు: ఏపీని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా చేద్దాం: సీఐ
పాలకొల్లు పట్టణం లజపతిరాయ పేటలోని, బి. ఆర్. ఆర్ అండ్ జి. కే. ఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో గురువారం మాదకద్రవ్యాలు మరియు పొగాకు రహిత ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాలకొల్లు ఎక్సైజ్ సిఐ మద్దాల శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆయన ఏపీని మాదకద్రవ్య, పుగాకు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని కోరారు.

தொடர்புடைய செய்தி