ముసునూరు రెవిన్యూ శాఖపై ఆర్డిఓ ఆగ్రహం

55பார்த்தது
ముసునూరు రెవిన్యూ శాఖపై ఆర్డిఓ ఆగ్రహం
ముసునూరు రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది పనితీరుపై నూజివీడు ఆర్డీవో ఎం. వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల తహసిల్దార్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది పనితీరుపై ప్రజల నుండి ఆరోపణలు విమర్శలు రావటంతో ఆర్డీవో, ముసునూరు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్ఐ దీపిక పనితీరుపై మండిపడ్డారు. పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி