నూజివీడు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

55பார்த்தது
నూజివీడు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం పార్టీ కార్యాలయంలో నూజివీడు మండలం పొలసనపల్లి గ్రామ వాస్తవ్యులైన చిన్ని రాజ్యలక్ష్మికి రూ. 31, 377 మరియు గాజుల రంగమ్మ గారికి 75, 000 చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకుల పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி