నరసాపురంలో ఏంఅర్పిఎస్ నాయకులు కారుమంచి హరిబాబు, కారుమంచి అశోక్, తెన్నేటి శేఖర్ అధ్యక్షతన ఏంఅర్పిఎస్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రత్నరాజు, ఏంఅర్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షులు శెట్టిం ఝాన్సీ లక్ష్మి సమక్షంలో బుధవారం కారంచేడు అమరవీరులకు ఘన నీవాళ్ళు అర్పించారు. వారు మాట్లాడుతూ కారంచేడు సంఘటన జరిగి నేటికీ 39సంవత్సరలని ఆనాడు కులంకారంతో భూ స్వాములు మాదిగలను ఉచకోత కొసరాని ప్రపంచమే ఉలిక్కి పడిన ఒక బ్లాక్ డే జులై 17 1985 కారంచేడు సంఘటన అని ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో కులంకారం, పెత్తందారులు రెచ్చిపోతున్నారని ప్రభుత్వలు అటివంటి వాళ్ళను గుర్తించి వాళ్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మనవి చేసారు.