నరసాపురం: పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలి

76பார்த்தது
నరసాపురం: పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలి
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఓటర్ల నమోదును నవంబర్ 6 లోగా చేసుకోవాలని నరసాపురం తహశీల్దార్ టి. రాజరాజేశ్వరి శనివారం తెలిపారు. ఓటర్ల నమోదుకు ఫారమ్ 8లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పట్టభద్రుల ఓటర్ల జాబితాలో గతంలో నమోదై ఉన్నప్పటికీ అర్హులందరూ కొత్తగా నమోదు చేసుకోవాలన్నారు. డిగ్రీ ఎక్కడ పూర్తి చేసినప్పటికీ వారి సాధారణ నివాసం ఎక్కడ ఉంటే అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు.

தொடர்புடைய செய்தி