మొగల్తూరు మండలం కేపీ పాలెం పేరుపాలెం బీచ్ ను నరసాపురం ఆర్ డి ఓ దాసిరాజు ఆదివారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా దాచిరాజు మాట్లాడుతూ కలకొండ అధికారులు తగిన భద్రత చేపట్టాలని సూచించారు. ఈయన వెంట మొగల్తూరు మండలం తాహసిల్దార్ రాజ్ కిషోర్, వీఆర్వోలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.