ద్వారకా తిరుమల మండలం ఐయస్ జగన్నాధపురం గ్రామంలో కొలువై ఉన్న లక్ష్మి నరసింహ స్వామిని బుధవారం ఉదయం పోలవరం ఎమ్మెల్యే చెర్రీ బాలరాజు జనసేన పార్టీ నాయకులు కరాటం సాయితో కలసి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించరు. దేవాలయనికి వచ్చిన ఎమ్మెల్యే బాలరాజు కి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక అభిషేకలు చేయించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.