చింతలపూడి: జీఓ-117 రద్దు చేసి విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం కాపాడింది

67பார்த்தது
జీఓ-117 రద్దు చేసి విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం కాపాడిందని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, ఏపీ వినియోగదారుల రక్షణ మండలి చైర్ పర్సన్ పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా శనివారం టిడిపి ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో తలా తోకాలేని ఆలోచనలతో విద్యారంగ వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆమె మండిపడ్డారు. అలాగే జీవో 117 రద్దు చేయడం పట్ల ఆమె చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி