ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని తమ్మిలేరు రిజర్వాయర్ లోనికి ఆదివారం సాయంత్రం 06 గంటల సమాచారం ప్రకారం ఇన్ ఫ్లో 3662 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4773 క్యూసెక్కులు గా ఉన్నట్లు ఎ. ఇ. ఇ. పరమానందం తెలిపారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 347. 91అడుగులు గాను, గొనెల వాగు బేసిన్ 347. 78 అడుగులు గాను ఉంది.