కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉన్న శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక మాసం నాలుగో సోమవారం కావడంతో వెకువజమున 2 గంటల నుండి కూడా భక్తులు భారీ క్యూ లైన్ లో వేచి ఉన్నారు. నది స్థానం ఆచరించి ధ్వజ స్తంభాల దగ్గర దీపారాధనలు చేశారు. పురోహితులు శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. వేకువ జామున నుండి భక్తులు అభిషేకాల్లో పాల్గొన్నారు.