పవన్ కళ్యాణ్ కు మద్దతుగా దీక్షలు: ఎమ్మెల్యే

70பார்த்தது
తిరుపతి లడ్డూ అపవిత్రం ఘటనను నిరసిస్తూ పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా రాజోలు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో దీక్షలు కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. మామిడికుదురు మండలం గోగన్నమఠంలో గురువారం కూటమి నేతలు రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி