జన సైనికులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఆనంద్ కుమార్

60பார்த்தது
జన సైనికులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఆనంద్ కుమార్
ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీలో విషం కలిపి, చేపలు చనిపోయేలా చేసిన జన సైనికుల పై కఠిన చర్యలు తీసుకోవాలని స్వతంత్ర జనతా పార్టీ చీఫ్ బర్రే ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంకి చెందిన జనసేన నాయకులు ఎస్సీలకు చెందిన చెరువులలో చేపలను గత కొంతకాలంగా దొంగతనం చేయిస్తున్నారన్నారు. దీనిపై కోరుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చేసిన విచారణ చేయలేదన్నారు.

தொடர்புடைய செய்தி