రాజమండ్రి రూరల్: ఎన్డీయే ప్రభుత్వాన్ని విశ్వసిసస్తున్నారు

69பார்த்தது
రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో మంగళవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ కృష్ణ పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారని అన్నారు. బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ బీజేపీ కో కన్వీనర్ ఏసు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி