కడియం: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

78பார்த்தது
కడియం: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
కడియం మండలంలోని కడియపులంక గ్రామంలో ఇటీవల ప్రారంభమైన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. వెంకటేశ్వర రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు. అలాగే ఆరోగ్య కేంద్రానికి సిబ్బంది నియామకాలను చేపట్టి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

தொடர்புடைய செய்தி