స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వామి కావాలి

70பார்த்தது
స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వామి కావాలి
మహాత్మ ఆశయ సాధనలో భాగంగా స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని రాజమండ్రి రెవిన్యూ డివిజన్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ పిలుపునిచ్చారు. రాజమండ్రి ఆర్డీవో కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி