రేపు యథావిధిగా 'మీ కోసం' కార్యక్రమం

66பார்த்தது
రేపు యథావిధిగా 'మీ కోసం' కార్యక్రమం
రాజమండ్రిలోని తూ. గో జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సెప్టెంబరు 30న చేపట్టనున్నట్లు కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యు డివిజనల్, మున్సిపల్, మండల స్థాయిలో 'మీ కోసం' కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி