రాజమండ్రి: కలెక్టర్ కీలక సూచనలు

79பார்த்தது
రాజమండ్రి: కలెక్టర్ కీలక సూచనలు
తూ. గో జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఉచిత ఇసుక విధానం ద్వారా ఇసుక లభ్యత వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో ప్రతిబింబించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ నుంచి శనివారం జిల్లాలోని రెవెన్యూ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉచిత ఇసుక విధానంను జిల్లాలో పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలుపరచాలని అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி