రాజమండ్రి: ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

58பார்த்தது
రాజమండ్రి: ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
రాజమండ్రి నగరంలోని గాంధీపురం -1లో ఉన్న శ్రీదేవి ఏజెన్సీస్ లో ఫుడ్ సేఫ్టీ అధికారి రుక్కయ్య తమ సిబ్బందితో మంగళవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా నిల్వ ఉన్న పలు వస్తువులను గుర్తించారు. ఈ మేరకు ఏజెన్సీస్ యజమానిని విచారించారు. ఎవరైనా నిల్వ ఉన్న వస్తువులను అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி