సత్య సాయి త్రాగునీటి పథకం లో పనిచేస్తున్న త్రాగునీటి సిబ్బంది గత తొమ్మిది నెలలుగా జీతాలు రాకపోవడం తో మంగళవారం రాజముండ్రి గ్రామీణ రురల్ నీటి సరఫరా విభాగం ఎస్. ఈ గారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రం నిర్వహించారు. గత సవంత్సర కాలంగా పీ. ఎఫ్ మరియు ఈ. ఎస్. ఐ చెలించకుండా కాలయాపన చేస్తున్నారని యూనియన్ అధ్యక్షులు శేఖర్ ఆవేదన వ్యక్తంఋ చేశారు. కోవిద్ క్లిష్ట పరిస్థితిలో కూడా విధులు నిర్వహించి 250 గ్రామాలలో త్రాగునీటిని అందించిన సిబ్బందికి తగిన గుర్తింపు లభించడం లేదని. పదహారు సవంత్సర కాలంగా జీతాలతో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.