ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తాం

76பார்த்தது
ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు మంచి ప్రభుత్వం పేరిట ప్రజా వేదిక కార్యక్రమాన్ని పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ గతంలో నియోజవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో గ్రామంలోని ప్రతి సమస్యను పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி