అభివృద్ధికి పార్టీలకతీతంగా కలిసి రండి

52பார்த்தது
సామర్లకోట మండలంలో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా తెచ్చే బాధ్యత నాదే. అభివృద్ధికి పార్టీలకతీతంగా కలిసి రండి అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం సామర్లకోట మండలపరిషత్ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలోనూ తాను టీడీపీ ఎమ్మెల్యే కావడంతో తనకు కనీస ప్రోటోకాల్ మర్యాదలు ఇవ్వలేదన్నారు.

தொடர்புடைய செய்தி