కాకినాడ: విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు

58பார்த்தது
కాకినాడ: విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్ టిక్కెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాకుండా నిరోధించడం చేయరాదుని, ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి కళాశాల యాజమాన్యాలను హెచ్చరించారు. కాకినాడ
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కళాశాల యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி