రాజ్యాంగ విలువల పట్ల గౌరవం కలిగి ఉండాలి

80பார்த்தது
రాజ్యాంగ విలువల పట్ల గౌరవం కలిగి ఉండాలి
రాజ్యాంగ విలువల పట్ల ప్రతి ఒక్కరు గౌరవం కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు సూచించారు. శుక్రవారం రాజమండ్రిలోని కందుకూరి రాజ్యలక్ష్మి మహిళ కళాశాల వద్ద విద్యార్థులతో మహిళా చట్టాలు, రాజ్యాంగ విలువలపై న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కులను కాపాడుకుంటూ వారికి ఉన్న విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.

தொடர்புடைய செய்தி