పారిశుద్ధ్య కార్మికులు సంఘటితంగా పోరాడాలి

63பார்த்தது
పారిశుద్ధ్య కార్మికులు సంఘటితంగా పోరాడాలి
సమస్యల పరిష్కారానికి పారిశుద్ధ్య కార్మికులు సంఘటితంగా పోరాడాలని అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐఎన్టీయూ) జిల్లా అధ్యక్షుడు కుంచే అంజిబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం చేబ్రోలులో జరిగిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబరు 5న కాకినాడ గాంధీభవన్ లో నిర్వహించనున్న ఉద్యమనిర్మాణ సభను విజయవంతం చేయాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే సభకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி