గ్రామీణ యువతకి భవిష్యత్తుపై అవగాహన కల్పించాలి

78பார்த்தது
గ్రామీణ యువతకి భవిష్యత్తుపై అవగాహన కల్పించాలి
గ్రామీణ యువతకు అంతర్జాతీయ స్థాయి నాయకత్వ లక్షణాలు నేర్పించి మంచి భవిష్యత్తు పట్ల అవగాహన కల్పించే దిశగా గత 27 సంవత్సరాలుగా సి. వై. ఎఫ్ ఇంటర్నేషనల్ కృషి చేస్తుందని డైరెక్టర్ బి. హెచ్. వి మూర్తిరాజు తెలిపారు. సోమవారం కాకినాడ మెయిన్ రోడ్డు డి కన్వెన్షన్ లో సి. వై. ఎఫ్ రాష్ట్ర స్థాయి నాయకుల సదస్సు జిల్లా అధ్యక్షుడు మాసా సుధీర్ సన్ని ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

தொடர்புடைய செய்தி