పెదపూడిలో మొదలైన భారీ వర్షం

56பார்த்தது
పెదపూడిలో మొదలైన భారీ వర్షం
దపూడి మండలంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. పెదపూడి, దోమాడ, కరకుదురు, అచ్చుతాపురంలో భారీ వర్షం కురిసింది. గత రెండు రోజుల నుంచి వర్షాలతో రోడ్లపై నీరు ప్రవహించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో డ్రైనేజీ మురికి నీరు వీధుల్లోకి ప్రవహించి, ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాల కారణంగా పరిస్థితి తీవ్రంగా మారింది.

தொடர்புடைய செய்தி