కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ

83பார்த்தது
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధి, తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఇవాళ కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ తదితరులతో చంద్రబాబు భేటీ కానున్నారు.

தொடர்புடைய செய்தி