తిరుమల: శ్రీవారి సేవలో రాష్ట్ర మంత్రి సంధ్యారాణి

54பார்த்தது
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం నైవేద్య సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు అర్చకులు రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆలయం వెలుపల ఆమె వెల్లడించారు.

தொடர்புடைய செய்தி