వేతనాలు పెంచాలని వినతి

74பார்த்தது
శ్రీవారి దర్శనానికి నడిచి వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు భద్రంగా చేరుస్తున్న సుమారు 350 మంది కార్మికులకు వేతనాలు పెంచాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కోరారు. మంగళవారం టీటీడీ ఈఓకు వినతిపత్రం అందించారు. సుమారు 15ఏళ్లుగా చాలీచాలని జీతాలతో కార్మికులు నెట్టుకొస్తున్నారన్నారు. వారిని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ సంస్థలో విలీనం చేసి జీతాలు పెంచాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி