విజన్ డాక్యుమెంట్ తయారీలో ఐఐటీ నిపుణుల సలహాలు సూచనలు

65பார்த்தது
విజన్ డాక్యుమెంట్ తయారీలో ఐఐటీ నిపుణుల సలహాలు సూచనలు
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారీ నేపథ్యంలో జిల్లా గ్రోత్ రేట్ 15శాతం పైన ఉండేలా గ్రోత్ ఇంజన్లతో ఆచరణాత్మక జిల్లా ప్రణాళికలు తయారీలో ఐఐటీ తిరుపతి వారి సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్ నుండి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, నిపుణులతో తిరుపతి జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారీ, పలు అంశాలపై వర్చువల్ విధానంలో కలెక్టర్ జేసీతో కలిసి చర్చించారు

தொடர்புடைய செய்தி