సత్యవేడు: వర్షాలతో ఇక్కట్లు

64பார்த்தது
సత్యవేడు: వర్షాలతో ఇక్కట్లు
సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలంలోని కోమటిగుంట గ్రామంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరంతా రోడ్లపైకి చేరడంతో గురువారం రాకపోకలకు ఇబ్బందిగా మారినట్లు వారు ఆరోపిస్తున్నారు. తాగునీరు కలుషితం అవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీరు అందులో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி