పిచ్చాటూరు: నిండు కుండలా అరణియార్ ప్రాజెక్టు

50பார்த்தது
సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండల కేంద్రంలోని అరణియార్ ప్రాజెక్టు శుక్రవారం నిండుకుండలా మారింది. 1. 851.85 టీఎంసీ నీటితో 31 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో 5200 కాగా అవుట్ ఫ్లో 5600 క్యూసెక్కులు అని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో గురువారం సాయంత్రం అధికారులు నాలుగు గేట్లు ఎత్తివేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி