చిత్తూరులో దుకాణం కూల్చివేతపై వివాదం

57பார்த்தது
చిత్తూరులో దుకాణం జెసిపి సహాయంతో కూల్చివేతపై వివాదం నెలకుంది. ఆదివారం ఉదయం చర్చి వీధిలోని దుకాణాన్ని తేజ స్వీట్ యజమాని కూల్చి వేయించారు. దీంతో అక్కడ వివాదం తలెత్తడం జరిగింది. కోర్టులో ఉండగా భవనాన్ని ఎలా కూల్చుతారని బాధితులు ఆవేదం వ్యక్తం చేశారు. అనంతరం సమాచారం అందుకున్న మాజీ మేయర్ హేమలత ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలను ఇరు వర్గాలను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி