అక్టోబర్ 07 తేదీ సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో మీకోసం - ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ను ఉ. 10 గం. ల నుండి మ. 1 గం. వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.