మదనపల్లెలో తోపుడుబండ్లకు పన్ను చెల్లించవద్దు

68பார்த்தது
మదనపల్లెలో తోపుడుబండ్లకు పన్ను చెల్లించవద్దు
మదనపల్లిలో తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునేవారు మున్సిపల్ శాఖకు ప్రస్తుతం చెల్లిస్తున్న 40 రూపాయలను ఇకపై చెల్లించవద్దని శాసనసభ్యులు షాజహాన్ భాషా తెలిపారు. మంగళవారం తోపుడు బండ్ల వ్యాపారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తోపుడు బండ్ల వ్యాపారస్తులు తెలిపిన సమస్యలు విని ఇకపై పన్ను చెల్లించవద్దని ఆయన సూచించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி