బుడమేరు రెండో గండి పూడ్చివేత

50பார்த்தது
బుడమేరు రెండో గండి పూడ్చివేత
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన రెండో గండిని అధికారులు పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అధికారులు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. మూడో గండిని పూడిస్తే బెజవాడకు వరద ముంపు తప్పనుంది. బుడమేరు గండి పూడ్చస్తుండటంతో కొల్లేరుకు వరద ప్రవాహం పెరిగింది. ఈ మేరకు కైకలూరు-ఏలూరు రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి.

தொடர்புடைய செய்தி