అధిక ధరలకు అమ్మితే లైసెన్సులు రద్దు

82பார்த்தது
వినుకొండ సబ్ డివిజన్ పరిధిలోని ఎరువులు హోల్ సేల్, రిటైల్ లైసెన్స్ కలిగినటువంటి అధీకృత డీలర్లకు ఏడీఏ రవిబాబు, ఏఓ అంజిరెడ్డి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏడీఏ మాట్లాడుతూ. ఎరువుల అమ్మకాలు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ అమ్మినట్లు ఫిర్యాదులు వస్తే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. అమ్మకాలు నిర్వహించినప్పుడు రైతులకు తప్పని సరిగా బిల్లులు ఇవ్వాలని సూచించారు.

தொடர்புடைய செய்தி