పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

53பார்த்தது
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
చుండూరు రైల్వే స్టేషన్ పరిధిలో ట్రాక్ వద్ద బుధవారం తెనాలి నుంచి వస్తున్న గూడ్స్ రైలు చుండూరు దగ్గరలోకి వచ్చేసరికి రైలు వెనక ఉన్న బ్రేక్ వ్యాన్ పట్టాలు తప్పడంతో రైలు నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది.

தொடர்புடைய செய்தி