కేంద్రమంత్రి పెమ్మసాని తెనాలి పర్యటన వాయిదా

57பார்த்தது
కేంద్రమంత్రి పెమ్మసాని తెనాలి పర్యటన వాయిదా
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం తెనాలి పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు. గురువారం పెమ్మసాని తెనాలి జిల్లా ఆసుపత్రికి వచ్చే కార్యక్రమం 5వ తేదీకి వాయిదా పడినట్లు చెప్పారు. ఆ రోజు నిర్వహించే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నట్లు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி