3న కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ తెనాలి రాక

70பார்த்தது
3న కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ తెనాలి రాక
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈనెల 3వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి జిల్లా ఆసుపత్రికి రానున్నట్లు ఆసుపత్రి అధికారులు మంగళవారం తెలిపారు. ఆసుపత్రిలో మూలన పడిన వైద్య పరికరాలు, భర్తీకాని వైద్యుల ఖాళీలతో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సిబ్బంది కొరత వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.

தொடர்புடைய செய்தி