ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల

68பார்த்தது
ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల
మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం తెనాలి రామలింగేశ్వరపేటలోని జనసేన నాయకులు హరిదాసు గౌరీ శంకర్ స్వగృహంలో 8, 9, 10, 11, 12, 13 వార్డులలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వార్డులలో తిరిగి ప్రజల వద్ద నుంచి అడిగి సమస్యలు తెలుసుకొని వారి సమస్య తీర్చే విధంగా కృషి చేస్తానని ఈ మేరకు మంత్రి హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி