కొల్లిపర రూరల్లో 4 వైన్ షాపులకు 67 దరఖాస్తులు

74பார்த்தது
కొల్లిపర రూరల్లో 4 వైన్ షాపులకు 67 దరఖాస్తులు
కొల్లిపర రూరల్ మండల పరిధిలో మొత్తం 4 షైన్ షాపులకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 67 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. శుక్రవారం వరకు దరఖాస్తు గడువు ఉన్నందున ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం సూచించారు. పారదర్శకంగా దరఖాస్తు ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி