రేపల్లె :పేదల నివాసాలు తొలగించవద్దంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదు

65பார்த்தது
బేతపూడి గ్రామంలో ఆర్ అండ్ బి రహదారి వెంట 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను తొలగించాలని అధికారులు ఒత్తిడి చేయడం ఆపాలని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణి లాల్ కోరారు. బాధితులతో కలిసి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రేపల్లె తహసిల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. బేతపూడి గ్రామంలో దళిత కుటుంబాలకు చెందిన రోజు వారి కూలీలు నివాసం ఉంటున్న ఇళ్లను తొలగించవద్దన్నారు.

தொடர்புடைய செய்தி