ప్రత్తిపాడులో 96 షాపులకు 194 దరఖాస్తులు: సీఐ అశోక్ కుమార్

85பார்த்தது
ప్రత్తిపాడులో 96 షాపులకు 194 దరఖాస్తులు: సీఐ అశోక్ కుమార్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ 96 మద్యం షాపులకు టెండర్ ప్రక్రియ భాగంగా 194 అప్లికేషన్ వచ్చినట్టు ఎక్సైజ్ సీఐ వై అశోక్ కుమార్ , ఎస్సై రవీంద్ర బాబు మంగళవారం ఎక్సైజ్ కార్యాలయంలో సంయుక్తంగా తెలియజేశారు. రేపు చివరి రోజు కావడంతో సుమారు 400 వరకు అప్లికేషన్లు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. రేపటితో నూతన మద్యం పాలసీ టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி