మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా తుమాటి నియామకం..

62பார்த்தது
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా తుమాటి నియామకం..
గుంటూరు జిల్లా పొన్నూరు పురపాలక సంఘం స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా న్యాయవాది తుమాటి రమేష్ నియమితులయ్యారు. నియామక పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శనివారం కార్యాలయంలో ఆయనకు అందించారు. ఈ సందర్భంగా స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన రమేష్ ను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెదేపా కార్యాలయంలో సన్మానించి అభినందించారు.

தொடர்புடைய செய்தி